Cabinet Reshuffle: Meet The Women Ministers | Only 11 Out Of 77 Ministers | Oneindia Telugu

2021-07-08 918

Union Cabinet Expansion 2021: As many as seven new women ministers were inducted in the government on Wednesday, apart from existing Cabinet ministers Nirmala Sitaraman and Smriti Irani, and Ministers of State Sadhavi Niranjan Jyoti and Renuka Singh.With the reshuffle on Wednesday, the Narendra Modi government has nearly doubled the number of women ministers since the first term. The strength has moved from six in the previous term to 11 – the highest number of women ministers in the Union government since 2004.

#UnionCabinetExpansion2021
#WomenMinistersinCabinet
#ModiCabinetReshuffle
#ShobhaKarandlaje
#highestnumberofwomenministers
#NirmalaSitaraman
#DrBharatiPravinPawar
#AnupriyaSinghPatel

తాజా విస్తరణతో కేంద్ర మంత్రి మండలి స్వరూపంలో అనేక మార్పులొచ్చాయి. ఆడపిల్లల కోసం బేటి బచావో-బేటీ పడావో దగ్గర్నుంచి కేంద్రంలోని మోదీ సర్కారు అమలు చేస్తోన్న పలు పథకాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇస్తుండటం తెలిసిందే. అయితే, పదవుల దగ్గరికొచ్చేసరికి మాత్రం మహిళలపై మోదీ చిన్నచూపు చూస్తున్నారా? అనే సందేహం రాక మానదు. ఎందుకంటే, 2019లో రెండో సారి ప్రధాని అయ్యాక మోదీ తన కేబినెట్ లోకి కేవలం ముగ్గురు మహిళల్నే తీసుకున్నారు. సహాయ మంత్రులుగా మరో ముగ్గురికి అవకాశమిచ్చారు. అకాలీదళ్ ఎన్డీఏ నుంచి విడిపోయి, హ‌ర్ సిమ్ర‌త్ కౌర్ రాజీనామాతో కేబినెట్ ర్యాంక్ మహిళా మంత్రుల సంఖ్య రెండుకు పడిపోయింది.